Roja: తెలుగు సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా హడావిడి చేసింది. తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య వంటి స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 200 పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. పైగా బుల్లితెరపై పలు షో […]