Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఇంటి పరువు ప్రతిష్టలను ఎంతో కాపాడుతూ మెగా కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఒక బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇలా మెగా కుటుంబ కీర్తి ప్రతిష్టలను ఉపాసన కాపాడుతూ వచ్చారు. అయితే తన భర్త విషయంలో ఒకసారి మాత్రం చాలా బాధపడ్డారని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సాధారణంగా హీరోలు […]