Posted inEntertainment, Featured, News, Trending

Ashish Vidyarthi: ఆరు పదుల వయసులో పెళ్లికొడుకుగా మారిన పోకిరి విలన్… వధువు ఎవరో తెలుసా?

Ashish Vidyarthi: ఆశిష్ విద్యార్థి పరిచయం అవసరం లేని పేరు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో ఈయన విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా విలన్ పాత్రలలో పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఆరు పదుల వయసులో పెళ్ళికొడుకు గా మారి అందరికీ షాక్ ఇచ్చారు. 60 సంవత్సరాల వయసులో ఆశిష్ విద్యార్థి రెండవ పెళ్లి చేసుకోవడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల […]