Posted inTrending, TV Serials

Intiki Deepam Illalu March 4 Today Episode: హరి నారాయణ ట్రాప్ లో ఇరుక్కున్న మనో.. నిజం తెలుసుకుని షాకయిన హర్ష!

Intiki Deepam Illalu March 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రైస్ మిల్ దగ్గరికి వస్తాడు మనో. అక్కడే ఉన్న హరి నారాయణ అతన్ని ఆహ్వానించి వచ్చి ఎంతసేపు అయింది పని వాళ్ళతో పని చేస్తున్నాను అంటాడు. ఈరోజు చాలా మంచిది ఈ రోజు నుంచే బాధ్యతలు తీసుకో అంటూ రైస్ మిల్ మేనేజర్ పిలిచి ఒకరికి ఒకరిని పరిచయం చేస్తాడు. హరి నారాయణ ట్రాప్ లో ఇరుక్కున్న మనో.. ఇకపై రైస్ మిల్లు […]