Posted inEntertainment, Featured, News, Trending

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా…. నేను అడ్డుపడటంతో ఆగిపోయారా?

Kalyan Ram:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కళ్యాణ్ రామ్ త్వరలోనే డెవిల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వరుస సినిమాలలో హీరోగా నటిస్తున్న మరో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ […]