Helath Tips: 24 గంటల కడుపు నొప్పిగా అందరికీ సుపరిచితమైన ఈ అపెండిసైటిస్ అంటే అందరికీ భయమే. ఎందుకంటే ఏ నిమిషంలో ఏ ప్రమాదాన్ని తీసుకువస్తుందో అని. దీనిని అంతా త్వరగా గుర్తించలేం. చికిత్స కూడా చాలా త్వరగా జరగాలి. లేదంటే ప్రాణాల మీదకి వస్తుంది. అందుకే అపెండిసైటిస్ అంటే అందరికీ అంత భయం. అపెండిక్స్ అనేది పెద్దపేగులో మొదటి భాగం. శరీర భాగాల్లో దీనికి అంత ప్రాధాన్యత లేకపోవడం వలన పెద్ద పేగు కి అతుక్కుపోయి […]