Anupama : అనుపమ.. తెలుగు రాష్ట్రాల కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు… మొదట తెలుగు ఇండస్ట్రీలో ఆమె కొట్టిన వరుస హైట్రిక్ విజయాలను చూసి.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నిలుస్తుందని అందరూ అనుకున్నారంతా.. కానీ చివరికి అనుపమ ఊహించని విధంగా చతికల పడింది. అరకొర సినిమాలు చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే ఇన్స్టాగ్రామ్ లో అనుపమ ఎంత ఆక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో […]