Sadaa : హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ వస్తోందంటే చాలు..అందరికి మైండ్లో ఓ డైలాగ్ మెదిలేది. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్ సదాకి మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన సదా…. టాలీవుడ్ లోకి జయం సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. తను […]