Business Tips: తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ మంచి ఉపాధి మార్గం అవుతుంది. నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వాళ్ల అభిరుచికి తగ్గ వ్యాపారం ద్వారా కూడా ఉపాధి అవకాశాలని వెతుక్కుంటున్నారు. ఆహార రంగంలో ఉండే వాళ్ళకి ఉపయోగపడే మంచి బిజినెస్ ఇది. అదే కోడిగుడ్ల సెల్లింగ్ అండ్ బయింగ్ బిజినెస్. కోడిగుడ్ల వ్యాపారం అని చులకనగా అనుకునే వాళ్ళకి వాటిలో ఉన్న లాభాలను చూస్తే కళ్ళు తిరుగుతాయి. […]