Ileana: దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి గోవా ముద్దుగుమ్మ ఇలియానా గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం మహేష్ బాబుతో పోకిరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి ఇలియానాకు అనంతరం […]