Ram Charan: మెగాస్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికాలో జరిగిన ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈవెంట్ తర్వాత రామ్ చరణ్ నేరుగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆస్కార్ విశేషాల గురించి రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత నెపోటిజం గురించి రాంచరణ్ ని ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు […]