Posted inTrending, TV Serials

Intiki Deepam Illalu: ఉదయ్ చెంప పగలగొట్టిన వర్షిణి.. భరించలేని అవమానంతో లీలావతి దంపతులు!

Intiki Deepam Illalu: అనుకోకుండా కోడలికి ఆస్తి కలిసి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతోపాటు వెళ్లి అవమానాల పాలవుతున్నా, ఆమె బాధ పడుతుందని సర్దుకుపోతున్న ఒక కుటుంబం కథ ఇంటికి దీపం ఇల్లాలు. ఇందాక ఆస్తి పెట్టుకొని బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటుంది కృష్ణ. నేను ఆత్మ అభిమానుల్ని చంపుకొని పనిచేయలేను బయట చేస్తాను అంటాడు కృష్ణ. మరోవైపు ఉదయ్ అలమరలో డబ్బులు దమయంతి దొంగిలిస్తుంది అది గమనించిన హరి నారాయణ ఆమెని నిలదీస్తే తన […]