Bigg Boss Jaswanth: గతంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతటి ఘనతను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్ యమ ఇంట్రెస్టింగ్ గా నడిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో దాదాపుగా అందరూ కూడా ఆటను బాగా ఆడారు. అదేవిధంగా వీళ్ళందరి మధ్య జరిగిన గొడవలు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా చేశాయి. అయితే ఇందులో ముఖ్యంగా జెస్సీ, షణ్ముఖ్, వీజే సన్నీ, సిరిల గొడవ బాగా ఎంటర్టైన్ చేసింది. అయితే జెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]