iPhone 14 : ఐఫోన్ లవర్స్‌కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం ఐఫోన్ లవర్స్ అందరూ ఇష్టపడుతున్న, ఎక్కువ సేల్స్ ఉన్న ఐఫోన్ 14 మోడల్ ను ఆపేయాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది. నిజానికి ప్రతి సంవత్సరం ఒక మోడల్ ను యాపిల్ లాంచ్ చేస్తుంటుంది. గత సంవత్సరం ఐఫోన్ 14ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 15 ను లాంచ్ చేయనుంది. ఈనేపథ్యంలో ఐఫోన్ 14ను ఆపేయాలని […]