Raccha Ravi: జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన రచ్చ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చమ్మక్ చంద్ర టీమ్ లో ఎన్నో స్కిట్స్ లో చేసి తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ‘ తీసుకోలేదా రెండు లచ్చల కట్నం ‘ అనే డైలాగ్ రచ్చ రవి జీవితాన్ని మార్చేసింది. ఇప్పటికీ ఆ డైలాగ్ చాలా ఫేమస్. […]