Manchu Manoj: ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అందులో జంపలకిడి జారు మిఠాయి అనే పల్లె పాట వినిపిస్తుంది. జిన్నా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు తన ఊరి వాళ్ళు అంటూ సింగర్ భారతమ్మతో పాటు మరో సింగర్ ను వేదిక మీద పరిచయం చేసి వాళ్లతో పల్లె పాట పాడించాడు. దీంతో వాళ్లు పాడిన పాట బాగా వైరల్ అవ్వగా నెట్టింట్లో మాత్రం బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అంతేకాకుండా […]