Posted inTrending, TV Serials

Janaki Kalaganaledu March 25 Today Episode: భర్తకి ధైర్యం చెబుతున్న జానకి.. రామ దంపతులని అనుమానిస్తున్న మల్లిక!

Janaki Kalaganaledu March 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రామ చూసుకోకుండా ఒక వ్యక్తిని గుద్దేస్తాడు. అతను ఇంగ్లీషులో తిడతాడు. రామ కూడా వచ్చిరాని ఇంగ్లీషులో సారీ చెప్తాడు అయినా కూడా అతను ఊరుకోడు. అంతలోనే అక్కడికి వచ్చిన జానకి జరిగింది తెలుసుకొని అతన్ని ఇంగ్లీషులో దుమ్ము దులుపుతుంది. ఎదుటి వ్యక్తి తలదించుకొని వెళ్ళిపోతాడు. రూమ్ చూసి ఆశ్చర్యపోతున్న రామ.. మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు కానీ వాడి మొహం మాడిపోవడం మాత్రం […]