TDP, Janasena: ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో రాజకీయ ముఖచిత్రం మార్చేస్తోంది. మొన్నటి వరకు టీడీపీ నాయకులు ఎంత నూన్యతా భావంతో కొట్టుకుంటున్నారో రాష్ట్ర ప్రజలు చూశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓటమి తప్పదని మొన్నటి టీడీపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీలో భయం, టీడీపీలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. ఈ విజయాన్ని చూసి మొన్నటి వరకు వైసీపీ ఎంతో బలంగా చెప్తున్న “వై నాట్” 175 అంటున్న […]