Posted inEntertainment, Featured, News, Trending

Anuemmanuel: నన్ను కూడా ఆ కోరికలతో ఇబ్బంది పెట్టారు… క్యాస్టింగ్ కౌచ్ పై నటి అను ఇమ్మానుయేల్ కామెంట్స్!

Anuemmanuel: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ సైతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ ఇదివరకే మీడియా ముందు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా నటి అను ఇమ్మానియేల్ సైతం కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించారు. మలయాళీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె తెలుగులో నాని హీరోగా నటించిన మజ్ను సినిమా […]