Posted inTrending, TV Serials

Janaki Kalaganaledu January 21 Today’s Episode: తన నిర్ణయాన్ని చెప్పి భర్తకి షాకిచ్చిన జెస్సి.. వెన్నెలని టార్గెట్ చేసిన మల్లిక!

Janaki kalaganaledu January 21 Today’s Episode: ఈ రోజు ఎపిసోడ్ లో నిన్ను పెళ్లి చేసుకుంది రోజూ క్లాసులు పీకుతావని కాదు అంటాడు అఖిల్. నేను కడుపుతో ఉన్నాను అఖిల్ 15 రోజులకు ఓసారి నాకు చెకప్ కి తీసుకొని వెళ్ళాలి కానీ మనకి ఇప్పుడు తినడానికి కూడా సరిపడే డబ్బులు లేవు అని అనగా ఆ చిన్న ఉద్యోగం నేను చేయాలా అని అంటాడు అఖిల్. నేను ఉద్యోగం చేయొచ్చా అని అడిగిన జెస్సి.. […]