Posted inFeatured, News, Trending, టెక్నాలజీ

Jio Bharat Phones Launched at Low Price : జియో బంపర్ ఆఫర్.. రూ.1299కే 4జీ ఫోన్, రూ.999కే v2 సిరీస్ ఫోన్.. ఇంతకంటే తక్కువ ధరకు ఏ ఫోన్ రాదు

Jio Bharat Phones Launched at Low Price : మామూలుగా ఈరోజుల్లో ఫోన్ కొనాలంటే ఖచ్చతంగా ఫీచర్ ఫోన్ అయినా సరే ఓ రెండు మూడు వేలు పెట్టాలి. అంత డబ్బు పెట్టినా అది సరిగ్గా పని చేస్తుందో లేదో కూడా తెలియదు. కనీసం ఆ ఫోన్ లో ఎలాంటి ఫీచర్స్ కూడా ఉండవు. కానీ.. అత్యంత తక్కువ ధరకే 4జీ ఫోన్ ను, ఇతర ఫీచర్ ఫోన్లను అందిస్తోంది జియో. ఇప్పటికే జియో నుంచి […]