Posted inFeatured, News, Trending, టెక్నాలజీ

IPL 2023 : ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. జియో సినిమాలో ఇక ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడలేరు.. ఎంత కట్టాలో తెలుసా?

IPL 2023 : ఐపీఎల్ అభిమానులకు ఇది ఒక పండుగ అని చెప్పుకోవాలి. ఇన్నిరోజులు ఐపీఎల్ చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ చానెల్ మీదనే ఆధారపడి ఉండేవాళ్లు. ఏదో థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించి కష్టపడి ఎలాగోలా ఐపీఎల్ మ్యాచ్ లు చూసి ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ.. జియో మాత్రం ఉచితంగా రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా జియో సినిమా యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లను అందిస్తోంది. దీంతో అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో […]