Telangana: మొన్నటి వరకు ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, కేసీఆర్ యువతకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని అంతా అంటున్న నేపథ్యంలో, ఇప్పుడు అధికారులు వరుసగా నోటిఫికెషన్స్ విడుదల చేస్తున్నారు. నిన్న గ్రూప్ 4 పోస్టులకు అప్లై ప్రారంభం అయ్యింది. మొన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నిన్న గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది. ఇలా దాదాపు రోజుకో నోటిఫికేషన్ ఇస్తూ యువతకు సంతోషకరమైన విషయాలను ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు గ్రూప్ 3 నోటిఫికేషన్ […]