Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా అవార్డును అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈయన నటించిన కొమరం భీం పాత్రకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమం దుబాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ సైమా అవార్డును అందుకొని వేదికపై అభిమానులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కొమరం భీం […]