Posted inFeatured, News, Trending, రాజ‌కీయాలు

Chandrababu : జాబు కావాలంటే బాబు రావాలి.. టీడీపీ హయాంలో 5.5 లక్షల మందికి ఉద్యోగాలు

Chandrababu : వైసీపీ ప్రభుత్వం వచ్చాక జాబ్స్ ఇవ్వడమే లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జాబ్స్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో అందరికీ తెలుసు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 5.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అంతే కాదు.. ఏపీకి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. కియా మోటర్స్ ను ఎవరు తీసుకొచ్చారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చాయంటే దానికి […]