NTR: నందమూరి తారక రామారావు మే 28వ తేదీ శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, నందమూరి అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు పలు ప్రాంతాలలో ఇప్పటికే ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ జయంతి వేడుకలకు ఎంతోమంది సినీ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారికి కూడా ఆహ్వానం అందినప్పటికీ నందమూరి […]