Karthika Deepam: తను చనిపోతే భర్త ఒంటరివాడైపోతాడేమో అని ఎలా అయినా అతన్ని అతని తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని తపన పడుతున్న ఒక ఇల్లాలి కథ ఈ కార్తీకదీపం. తన ఇంటికి వచ్చిన చారుశీలని ఇంటి లోపలికి తీసుకొని వెళ్లి నీతో మాట్లాడాలి అంటుంది. నర్సీల పెళ్లి గురించి మాట్లాడుతుందేమో అనుకుంటూ ఆనందపడిపోతుంది. కానీ దీప, కార్తీక్ ని ఎలాగైనా వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గర చేర్చమని చారుశీల దగ్గర మాట తీసుకుంటుంది. మరోవైపు శౌర్య, హేమచంద్ర దగ్గరికి […]