Brahmamudi March 1 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఎమోషనల్ అవుతున్న అక్క,చెల్లెల్లు తేరుకొని టైం అవుతుంది బట్టలు మార్చుకో అంటుంది కావ్య. ఎవరైనా ఉంటే నేను బట్టలు మార్చుకోలేనని తెలుసు కదా అంటుంది స్వప్న. అర్థం చేసుకున్న కావ్య అప్పు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఏడుస్తున్న స్వప్నని చూస్తారు. మళ్లీ వెనక్కి వచ్చి నువ్వు ఇష్టపడిన రాజ్ ని చేసుకుంటున్నావు కదా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అంటుంది కావ్య. అల్లుడ్ని చూసి మురిసిపోతున్న […]