Posted inNews, రాజ‌కీయాలు

KCR: గురుకుల విద్యార్థుల కష్టాలు కేసీఆర్ కు కనిపించవా!!

KCR: నేటి బాలలే రేపటి పౌరులు అని ఈ పనికిమాలిన రాయకీయ నాయకులు మాట వరుసకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కానీ దానికోసం ఒక్క నాయకుడంటే ఒక్కడు కూడా కృషి చెయ్యడు. తెలంగాణ గురించి తనకే అన్ని తెలుసని, తెలంగాణను తానూ తీర్చి దిద్దుతానని, భవిష్యత్ తరాలకు దారి చూపిస్తానని సీఎం కేసీఆర్ ఎన్నో వందలసార్లు చెప్పాడు కానీ ఆ భవిష్యత్ట్ తెలంగాణకు ఇప్పుడు పురుగుల బువ్వను పెడుతూ రోడ్ల మీదికి తెస్తుండు. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ […]