Posted inEntertainment, Featured, News, ఫొటోస్, వైరల్

keerthi bhat : యాక్సిడెంట్ లో తల్లి దండ్రులను పోగొట్టుకున్న బిగ్ బాస్ కంటె స్టెంట్…. చివరికి కూతురిని కూడా…

keerthi bhat : ప్రస్తుతం తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ అయిన స్టార్ మా చానెల్ లో ప్రసారమవుతున్న బిగబాస్ రియాలిటీ గేమ్ షోలోని కంటెస్టెంట్స్ రోజురోజుకీ తమ ఆటతీరుతో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కంటెస్టెంట్ అయిన కీర్తి భట్ తన ఆట తీరుతో ఆడియెన్స్ ని బాగానే అలరిస్తోంది. దీంతో నటి కీర్తి భట్ గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. దీనికితోడు నటి కీర్తి భట్ వ్యక్తిగత జీవితంలో చోటు […]