Posted inఫొటోస్

Ketika Sharma : చూపులతో మత్తెక్కిస్తున్న కేతిక శర్మ.. ఆ అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవు!

Ketika Sharma : కేతిక శర్మ.. తెలుగు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ సినీమాలో కేతిక మెరిసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా …. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే తెలుగు మూవీ ఆఫర్స్ ను అందుకుంటోంది. వచ్చిన మొదటి సినిమాతోనే తన అందాలతో కుర్రాళ్లను మిస్మరిజ్ చేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో […]