Posted inEntertainment, Featured, News, Trending

Atlee: ఏంటయ్యా అట్లీ నీ సినిమాలలో హీరోయిన్లు చనిపోవాల్సిందేనా… చంపేస్తేనే సినిమా హిట్ అవుతుందా?

Atlee: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అట్లీ తాజాగా జవాన్ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన సినీ కెరియర్ లో వచ్చినటువంటి సినిమాల గురించి ఒక వార్త వైరల్ గా మారింది. అట్లీ రాజా రాణి సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఈయన చేసిన సినిమాలన్నీ కూడా […]