Ramesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి రమేష్ బాబు మహేష్ బాబు హీరోలుగా పరిచయమైన విషయం మనకు తెలిసిందే. కృష్ణ కొడుకులుగా వీరిద్దరూ బాల నటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే రమేష్ బాబు కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన అనంతరం ఈయనకు సినిమాలు పెద్దగా […]