Teenmar Mallanna: ఏదన్న ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని అనలైజ్ చేసి, రిపోర్ట్ చెయ్యడమే మీడియా. ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలను ప్రజల దగ్గరకు తెచ్చేదే మీడియా. ఇప్పుడు మీడియా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంది. అందులో డిజిటిల్ మీడియా కూడా ఒకటి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీడియా ఒక బ్రిడ్జిలా పని చేస్తది. మీడియా ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండాలని, ప్రభుత్వానికి భజన చెయ్యాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం 100 […]