Intinti Gruhalakshmi April 19 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కూతురు బ్రతుకు నాశనమైపోయినందుకు ఒంటరిగా ఏడుస్తాడు నందు. చేతులు ముడుచుకొని నిస్సహాయంగా ఉండిపోయేను చేసింది తప్పు ఒప్పు కూడా తెలియనంత అయోమయంగా ఉంది. అరచేతుల్లో పెట్టి పెంచుకొని నిన్ను ఆ రాక్షసి చేతులకి అప్పగింతలు పెట్టాను. నిస్సహాయంగా కన్నీరు పెట్టుకుంటున్న నందు.. నా చేతులతోనే నా కూతుర్ని నరకానికి పంపించాను. తాళి కడుతున్నప్పుడు దివ్య మొహం లో సంతోషం, తృప్తి చూసి నిజం చెప్పలేకపోయాను […]