Posted inEntertainment, Featured, News, Trending

Lavanya Tripati: ఆ విషయంలో లావణ్య త్రిపాఠి సమంత కంటే ఫాస్ట్ గా ఉందా… కష్టమే మరీ?

Lavanya Tripati: సినీనటి లావణ్య త్రిపాఠి నటుడు వరుణ్ తేజ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహ వేడుక ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా లావణ్య త్రిపాఠి […]