Posted inFeatured, News, Trending, ఆరోగ్యం

HealthTips: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే మీ ఊపిరితిత్తుల్లో ఈ సమస్యలు ఉండటం ఖాయం?

Health Tips: ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా వైరస్ తగ్గినప్పటికీ దాని ప్రభావం మన శరీరాన్ని అంతగా వదిలిపోవడం లేదు. ఏ నిమిషం ఏ అవయవం మీద దెబ్బ కొడుతుందో తెలియటం లేదు. అందుకే ఏ చిన్న అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు అంటున్నారు వైద్యులు. అందులో ముఖ్యంగా ఊపిరితిత్తులు గురించి శ్రద్ధ మరింత ఎక్కువ తీసుకోమంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం గుండె తరువాత ఎక్కువగా వాటి మీదే కనిపిస్తుంది. ఊపిరితిత్తుల సమస్యను మనం గ్రహించటానికి కొన్ని లక్షణాలు […]