Guppedantha Manasu April 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఓటింగ్ స్టార్ట్ చేయమంటాడు జయచంద్ర. ఇది జనరల్ ఎలక్షన్స్ కాకపోయినా మనకి చాలా ఇంపార్టెంట్ ఆలోచించి ఓటు వెయ్యు అని భర్తకి చెప్తుంది జగతి. వసుధార చేసింది తప్పు కాదు, ఏ దారి లేని పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు అనుకుంటాడు రిషి. రిషి సర్ ప్లేస్ లో ఎవరు ఉన్నా అలాగే మాట్లాడే వారు ఆయన అన్న దాంట్లో తప్పేముంది. రిషి, వసుల […]