Ennenno Janmala Bandham: ఇద్దరి మధ్య అభిమానం ఉన్నా బయటపడలేక సతమతమవుతూ ఆ విషయాన్ని నలుగురికి తెలియనివ్వకుండా ఒకరికి ఒకరు సపోర్టుగా ఉంటున్న ఒక వింత దంపతుల కథ ఈ ఎన్నెన్నో జన్మల బంధం. అందంగా ముస్తాబైన భర్తని చూసి మీ డాడీ ఎలా ఉన్నారు చెప్పు అని ఖుషిని అడుగుతుంది. మమ్మీ ఈ డ్రెస్ సెలక్ట్ చేసింది కాబట్టి సూపర్ గా ఉంది అంటుంది ఖుషి. నువ్వు మీ మమ్మీ ఒకటే పార్టీ కదా అని […]