Malli: తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా, ఆ భార్య భవిష్యత్తు కోసం తపన పడుతున్న ఒక భర్త కథ మల్లి. మల్లిని ఇంటికి తీసుకువచ్చిన అరవింద్ ని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. తను ఇంట్లోకి వస్తే ఊరుకోను అంటుంది వసంధర. నేనుండగా నిన్ను ఎవరూ టచ్ చేయలేరు లోపలికి రా అని కేకలు వేస్తాడు అరవింద్. తను ఉంటే నా కూతురు ఈ ఇంట్లో ఉండదు బట్టలు సర్దుకోమంటుంది అరవింద. అయినా హాస్టల్లో ఉండవలసిన […]