Posted inEntertainment, Featured, News, Trending

Malli pelli: ఆ విషయాన్ని నిరూపించడం కోసం నరేష్ పవిత్ర ఇన్ని కోట్లు ఖర్చు చేశారా… నరేష్ కు నష్టాలు తప్పవా?

Malli pelli: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆతృతంగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి.ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి తెలిసినవారు సినిమాని చూడటానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సినిమా […]