Posted inEntertainment, Featured, News, Trending

Radha: సినీ నటి రాధ తన కూతురికి ఇచ్చిన కట్న కానుకల విలువ ఎంతో తెలుసా?

Radha: సీనియర్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాధ ఒకానొక సమయంలో చిత్ర పరిశ్రమలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన భర్త వ్యాపారాలను చూసుకునేవారు ఇక చాలా రోజుల తర్వాత ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ప్రస్తుతం బుల్లితెరపై […]