Posted inEntertainment, Featured, News, Trending

Samantha: సద్గురు సభలో మెరిసిన సమంత.. వైరల్ అవుతున్న పోస్ట్..?

Samantha: సమంత ప్రస్తుతం ఆరోగ్యం మీద దృష్టి పెడుతూ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఖుషి, సీటాడెల్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో సమంత ఈ నిర్ణయం తీసుకుంది. ఒక ఏడాది కాలం పాటు తాను సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు సమంత స్వయంగా ప్రకటించింది. గతంలో మయోసైటీసిస్ వ్యాధితో బాధపడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవడానికి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత జీవితం అల్లకల్లోలం అయింది. మానసిక […]