Posted inNews, టెక్నాలజీ

Meta : మరో 11 వేల మంది ఫేస్‌బుక్ ఉద్యోగులు అవుట్.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. అసలేం జరుగుతోంది?

Meta : ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో ఏం జరుగుతోంది. ఇప్పటికే టాప్ సోషల్ మీడియా కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలల్లో తమ కంపెనీ ఉద్యోగులను తొలగించాయి. ట్విట్టర్ తో మొదలైన లేఆఫ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సరే.. తమ ఉద్యోగం పోకుండా ఉంది అని అనుకున్న ఉద్యోగులు ఇప్పుడు మళ్లీ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే మెటాలో మరోసారి లేఆఫ్స్ జరగనున్నాయి. మరోసారి కొందరు […]