Posted inNews, రాజ‌కీయాలు

CBN: జగన్ ఇప్పుడు ఆ మాట అనగలడా!! బాబు ప్లాన్ అదుర్స్ కదా!!

CBN: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీడీపీలో కొత్త జోష్ ని నింపాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే సెమి ఫైనల్స్ అని బొత్సా సత్యనారాయణ లాంటి నాయకులు కూడా ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించారు. అలాంటి ఎన్నికల్లో అది కూడా వైసీపీ బలంగా ఉంటుందని అనుకున్న ప్రాంతాల్లో టీడీపీ విజయం సాదించడమనేది టీడీపీ సాధిచిన విజయం. రాయలసీమలో, విశాఖపట్నంలో టీడీపీకి వ్యతిరేకత పెరిగిందని, టీడీపీకి ఇక్కడ ఓటమి తప్పదని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు టీడీపీ విజయంతో వైసీపీలో […]