Posted inరాజ‌కీయాలు

Tdp Party: ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అక్రమం: ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వంపై గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రులని విమర్శిస్తూ రాజకీయాలలో హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని చేపట్టినా దానిని తనదైన శైలిలో విమర్శిస్తూ ప్రజల్లో, మీడియాలో అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడనేది వైసీపీ నాయకుల ఆగ్రహం. అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ […]