Business Idea: గత కొంతకాలంగా పట్టిపీడుస్తున్నా కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉపాధిని కోల్పోయారు. అలాగే ఉద్యోగం లేక ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. కుటుంబాలను పోషించుకోలేక బాధపడుతూ చిన్న చిన్న పనులను ఎంతో ఇబ్బందికరంగా చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాగే పెట్టుబడి లేక చిన్న ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉన్నారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాన్ని చేయాలని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచనలో ఉన్న వాళ్లకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదేంటంటే.. కలబంద సాగు. […]