Posted inFeatured, రాజ‌కీయాలు

MP Raghurama krishnamraju తనపై హత్యాయత్నం జరుగుతోంది అంటున్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు…

MP Raghurama krishnamraju వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందుకోసం జార్ఖండ్‌కు చెందిన ఓ ముఠాతో చర్చలు జరుపుతున్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్న వైసీపీ రెబల్‌ ఎంపీ… ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. సీఎంకు ఒవరైనా నచ్చకపోతే ఆ వ్యక్తిని ఈజీగా తీసేస్తారని ఎంపీ మండిపడ్డారు. సినీ పరిశ్రమలో కొందరు సీఎం […]