Provident Fund Scam : ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. రోజూ సైబర్ నేరాల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. అయినా కూడా మన అజాగ్రత్త వల్ల సైబర్ నేరాల బారిన పడుతున్నాం. చిన్న చిన్న తప్పులే మనకు అకౌంట్లను గుల్ల చేస్తున్నాయి. తాజాగా ఓ లేడీ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో జరిగిన స్కామ్ లో 80 వేల రూపాయలు పోగొట్టుకుంది. ఎలాగో తెలుసుకుందాం రండి. ముంబైకి చెందిన ప్రైవేట్ స్కూల్ లో పని […]