Posted inFeatured, News, Trending, రాజ‌కీయాలు

AP Politics: హిందూపురంలో పర్యటించనున్న నందమూరి బాలకృష్ణ!

AP Politics: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ప్రస్తుతం నారా లోకేష్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలపడం కోసం బాలకృష్ణ హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలయ్యకు కొడికొండ చెక్పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.ఒకరోజు పర్యటనలో భాగంగా ఈయన నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన అనంతరం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు […]